Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవోదయ దరఖాస్తులకు రేపే ఆఖరి తేదీ

Follow Udayam on Google
RAGHU Aug 06, 2026 8:00 PM శ్రీకాకుళంGeneral
నవోదయ దరఖాస్తులకు రేపే ఆఖరి తేదీ - Udayam
2027–28 విద్యాసంవత్సరానికి వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాల దరఖాస్తులకు శుక్రవారంతో గడువు ముగియనుందని ప్రిన్సిపాల్ బేతనస్వామి గురువారం తెలిపారు. ఇప్పటికే ఒకసారి ఆగస్టు 7 వరకు గడువు పొడిగించిన నేపథ్యంలో ఇకపై మరోసారి పొడిగించే అవకాశం లేదన్నారు.అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...