వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల 6వ తరగతికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 7 తేదీ ఆఖరి రోజు అని ఎంఈఓ రాములు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ 2027- 2028 విద్య సంవత్సరానికి గాను 5 తరగతి విద్యార్థులందరూ అర్హులని తెలిపారు నవంబర్ 28 నా ప్రవేశ పరీక్ష ఉంటుందని ఆయన తెలిపారు ఈ అవకాశాన్ని ఐదవ తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు
Comments
Loading comments...

