వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యాంగం, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీతో కలిసి నిలబడతానని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అధికారంలో ఉన్నవారు ప్రజల మాట వినకపోతే వారి గొంతు మరింత గట్టిగా వినిపించాలని పేర్కొన్నారు.
నవంబర్ 1న ఢిల్లీలో రాహుల్ గాంధీతో కలిసి నడవనున్నట్లు భట్టి వెల్లడించారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రతి భారతీయుడి హక్కుల కోసం ఈ పోరాటమని అన్నారు.
Comments
Loading comments...

