Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 1 నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో కొత్త నిబంధనలు

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 10:43 AM జాతీయంGeneral
నవంబర్ 1 నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో కొత్త నిబంధనలు - Udayam
మ్యూచువల్ ఫండ్ మదుపర్ల ప్రయోజనాల కోసం సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో డైరెక్ట్ ప్లాన్స్ డిఫాల్ట్ ఆప్షన్‌గా మారనున్నాయి. దీంతో మధ్యవర్తుల కమిషన్ భారం తగ్గి, దీర్ఘకాలంలో మెరుగైన రాబడికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్ ప్లాన్‌లు కొనసాగుతాయని, మదుపర్లు తమకు నచ్చిన ప్లాన్‌ను ఎంచుకోవచ్చని సెబీ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...