Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 1 నుంచి కొత్త ఆర్థిక నిబంధనలు

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 10:36 AM జాతీయంGeneral
నవంబర్ 1 నుంచి కొత్త ఆర్థిక నిబంధనలు - Udayam
దేశవ్యాప్తంగా నవంబర్ 1 నుంచి పలు కొత్త ఆర్థిక నిబంధనలు అమలులోకి రానున్నాయి. పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ, ఐటీఆర్ గడువు పెంపు, టోల్ ప్లాజా వార్షిక పాస్‌తో పాటు జీఎస్టీ నిబంధనల్లో మార్పులు రానున్నాయి. మరోవైపు, స్పామ్ కాల్స్ నివారణకు కాలర్ పేరు డిస్‌ప్లే చేసే ఫీచర్‌ను టెలికాం రంగంలో ప్రారంభించనున్నారు. నిర్ణీత గడువులోగా అవసరమైన పనులు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...