Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ నిబంధనల్లో మార్పులు?

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 10:50 AM జాతీయంGeneral
నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ నిబంధనల్లో మార్పులు? - Udayam
నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ నిబంధనల్లో మార్పులు రానున్నట్లు సమాచారం. గృహ వినియోగదారులు ఆధార్ ఈ-కేవైసీ పూర్తి చేయాలని, లేకపోతే సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. వినియోగదారులు ఆన్‌లైన్‌లో లేదా గ్యాస్ ఏజెన్సీ వద్ద ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. మరోవైపు, నవంబర్ 1న వాణిజ్య సిలిండర్ల ధరలను చమురు సంస్థలు సవరించే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...