వార్తలకు తిరిగి వెళ్లండి

సిరన్పల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ రావుల శివకుమార్ (38) పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జలేందర్, గంగాధర్, తేజ, పావని, సావిత్రి శివకుమార్ పై దాడి చేయడంతో పురుగు మందు తాగాడు.
దీంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Loading comments...

