వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి బుధవారం నవాబుపేట మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పండుగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
అనంతరం తీగలపల్లిలో విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని, కొల్లూరు గ్రామంలో గృహప్రవేశ వేడుకకు హాజరుకానున్నారు.
Comments
Loading comments...

