Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేట సబ్‌స్టేషన్‌ పనుల్లో జాప్యం

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 9:48 AM జయ శంకర్ భూపాలపల్లి General
నవాబుపేట సబ్‌స్టేషన్‌ పనుల్లో జాప్యం - Udayam
చిట్యాల మండలం నవాబుపేటలో చేపట్టిన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా పురోగతి కనిపించడం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సబ్‌స్టేషన్‌ పూర్తయితే ఏళ్లుగా వేధిస్తున్న లో-వోల్టేజీ సమస్యతో పాటు విద్యుత్‌ సరఫరా అంతరాయాలు తొలగుతాయని రైతులు ఆశిస్తున్నారు. పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...