Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతనంగా నిర్మించిన గోదాములు ప్రారంభించిన ఎమ్మెల్యే డా రాజేష్ రెడ్డి

Follow Udayam on Google
Jaipal Aug 13, 2026 3:41 PM నాగర్ కర్నూల్General
నూతనంగా నిర్మించిన గోదాములు ప్రారంభించిన ఎమ్మెల్యే డా రాజేష్ రెడ్డి - Udayam
చిన్నముద్దునూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గోదాములు, 13 అగ్రి ఔట్‌లెట్లు, మినరల్ వాటర్ ప్లాంట్, కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిల్ ప్రారంభం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే రైతులు పంటలను నిల్వ చేసుకునేందుకు గోదాములు ఎంతో ఉపయోగకరమని వెల్లడి.

Comments

G
Loading comments...