వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్లం మండలం తిమ్మనగర్ గ్రామానికి చెందిన మల్లెపల్లి నవనీత–సంతోష్ రెడ్డి దంపతుల చిన్నారుల నూతన వస్త్రధారణ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మహారెడ్డి విజయపాల్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన్నారులను ఆశీర్వదించి, వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

