Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసిన సర్పంచ్

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 20, 2026 9:43 PM నాగర్ కర్నూల్General
నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసిన సర్పంచ్ - Udayam
కొల్లాపూర్ మండలం కుడికిల గ్రామంలోని పదవ వార్డులో సర్పంచ్ రఘుపతిరావు ఆధ్వర్యంలో గురువారం నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు ఎల్లపోగు కురుమయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...