Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన వధువరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి

Follow Udayam on Google
anji kummari Aug 16, 2026 3:14 PM మహబూబ్‌నగర్General
నూతన వధువరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి - Udayam
మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన BRS నాయకుడు గుళ్ల బాలయ్య కుమారుడు తనీష్ అశ్విని ముదిరాజ్ ల వివాహ కార్యక్రమంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధువరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సుధా బాల్ రెడ్డి, మండల అధ్యక్షులు పాండు యాదవ్, మాజీ ఎంపీపీ సుదర్శన్ బరిగెల, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...