వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. శిల్పారామం హెలిప్యాడ్ నుంచి ఎంవైఆర్ కన్వెన్షన్ హాల్‌కు చేరుకుని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుమార్తె, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు కుమారుడి వివాహ మహోత్సవానికి హాజరయ్యారు.
అనంతరం నూతన వధూవరులను నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించి పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

