వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి పట్టణంలో మిట్టకోడూర్ మాజీ ఎంపీటీసీ జాంగిర్ గారు నూతనంగా ఏర్పాటు చేసిన "NEW ZAM ZAM Family Restaurant" (నూతన ఉడిపి హోటల్‌ను) ప్రారంభోత్సవ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే గారు రిబ్బన్ కట్ చేసి నూతన రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
Comments
Loading comments...

