Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన తాత్కాలిక డీఎస్పీ కార్యాలయం ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే

Follow Udayam on Google
నూతన తాత్కాలిక డీఎస్పీ కార్యాలయం ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే  - Udayam
పరిగి పట్టణంలోని నూతన తాత్కాలిక డీఎస్పీ కార్యాలయాన్ని పరిగి ఎమ్మెల్యేటీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే టీ ఆర్ ఆర్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సీఐ లు డి ఎస్ పి మరియు పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...