వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన "ఫ్లావోరియా" స్నాక్స్ & పిజ్జా కార్నర్‌ను ఈరోజు ఖానాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మొహమ్మద్ షోయెబ్ హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నిమ్మలరమేష్,నాయకులు అంకం మహేందర్,మేషసతీష్,బొప్పారపు రాజ్‌కుమార్ మరియు హోటల్ యాజమాన్యం మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

