Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన సమీకృత కలెక్టరేట్‌కు డీపీఆర్ఓ కార్యాలయం తరలింపు

Follow Udayam on Google
madhu Aug 28, 2026 8:47 PM ములుగుGeneral
నూతన సమీకృత కలెక్టరేట్‌కు డీపీఆర్ఓ కార్యాలయం తరలింపు - Udayam
ములుగు జిల్లాలో పాత కలెక్టరేట్‌లో కొనసాగుతున్న జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయాన్ని శుక్రవారం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి తరలించినట్లు డీపీఆర్ఓ ఎం.డి. రఫీక్ తెలిపారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని జీ–20 గదిని కార్యాలయానికి కలెక్టర్ కేటాయించారు. ఇకపై అధికారిక సమాచార వ్యవహారాలు, మీడియా సమన్వయం, ఇతర శాఖా కార్యకలాపాలు ఐడీఓసీ నుంచే కొనసాగుతాయన్నారు.

Comments

G
Loading comments...