వార్తలకు తిరిగి వెళ్లండి

జుక్కల్ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు గౌరవ జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను శుక్రవారం పంపిణీ చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి నేరుగా చేరాలనే లక్ష్యంతో అర్హులైన వారికి సుమారు 87 వేల స్మార్ట్ రేషన్ కార్డులను అందించడం జరిగిందన్నారు.
Comments
Loading comments...

