Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

Follow Udayam on Google
నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో ప్రభుత్వం జారీ చేసిన నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు సోమవారం తహసిల్దార్ ఇబ్రహీం ఆధ్వర్యంలో సర్పంచ్ జోగు రమణమ్మ సత్యనారాయణ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వ పథకాలను పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కంపిండ్ల భీమయ్య, GPO ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...