వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సులభంగా, పారదర్శకంగా అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు దోహదపడతాయని మున్సిపల్ ఛైర్ పర్సన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో కలిసి నూతన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఛైర్ పర్సన్ మాట్లాడుతూ.. రేషన్ కార్డు పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
Comments
Loading comments...

