వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ రూరల్ మండలం మంజులాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది.
జీపీఓ రేఖ, 19వ వార్డు కౌన్సిలర్ లక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొని కార్డులు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ బియ్యం, నిత్యావసర వస్తువులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రేషన్ డీలర్లు నరేష్, వినోద్ రెడ్డి, గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

