వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకటరావు సోమవారం మెరకముడిదాం మండలంలోని పెద్ద పూతికవలస గ్రామంలో రూ.33 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పంచాయతి కార్యాలయం ద్వారా గ్రామస్థులకు మెరుగైన పాలనా సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

