వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల రూరల్ మండలం వంజరుపల్లి గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, సర్పంచ్ అదరవేని గంగమల్లయ్య, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

