వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లకూరు మండలంలో నూతన పెన్షన్లకు దరఖాస్తు గడువును ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించినట్లు ఎంపీడీవో డా. సి. వేణయ్య తెలిపారు. తొలుత 16వ తేదీ వరకు ఉన్న గడువును మరో రెండు రోజులు పెంచినట్లు పేర్కొన్నారు.
అర్హత ఉన్న వారు సమీప గ్రామ సచివాలయాల్లో ఈ నెల 18లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులకు అవకాశం ఉండదని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

