వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన ఇంటర్మీడియట్ విద్యాధికారిగా వై. రమేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్–711 నాయకులు ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో సంఘం జిల్లా, రాష్ట్ర నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

