Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన గృహప్రవేశ వేడుకల్లో సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు రాజిరెడ్డి

Follow Udayam on Google
ch. anji Aug 30, 2026 10:36 PM వికారాబాద్వినోదం
నూతన గృహప్రవేశ వేడుకల్లో సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు రాజిరెడ్డి - Udayam
దోమ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామ రేషన్ డీలర్ "బాబర్" నూతన గృహప్రవేశం లో దోమ మాజీ సర్పంచ్ కే. రాజిరెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గొల్ల శ్రీనివాస్ యాదవ్, దోమ వార్డు మెంబెర్ మైను, తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను అభినందించి మరింత అభివృద్ధి చెందాలని దోమ మాజీ సర్పంచ్ కే.రాజిరెడ్డి కోరారు .

Comments

G
Loading comments...