Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన ఎరువుల యాప్ తో ఇబ్బందులు

Follow Udayam on Google
babu varun Aug 25, 2026 4:03 PM రాజన్న సిరిసిల్లGeneral
నూతన ఎరువుల యాప్ తో ఇబ్బందులు - Udayam
ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఎరువుల యాప్ ద్వారా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గంభీరావుపేట మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా బుకింగ్ కోసం మంగళవారం రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.యాప్ లో యూరియా బుకింగ్ కావడం లేదని తెలిపారు. ఆన్లైన్ పద్ధతి తీసేసి పట్టా పాస్ బుక్ ప్రకారం యూరియా అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

Comments

G
Loading comments...