Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అక్టోబర్ నెలలో ఇవ్వనున్న కూటమి ప్రభుత్వం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 01, 2026 1:43 PM విశాఖపట్నంGeneral
నూతన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు,  అక్టోబర్ నెలలో ఇవ్వనున్న కూటమి ప్రభుత్వం - Udayam
విశాఖ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటోందన్నారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, అక్టోబర్ నెల నుండి సుమారు 3 లక్షల నూతన పెన్షన్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అనేక కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుందని, కూటమి ప్రభుత్వ సంకల్పమని మొల్లి పెంటిరాజు తెలిపారు.

Comments

G
Loading comments...