వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన శ్రీ పట్లోల్ల చంద్రశేఖర్ రెడ్డి ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, చంద్రశేఖర్ రెడ్డిని శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

