వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ను నూతనంగా నిర్మించాలని మంత్రి వాకిటి శ్రీహరి గారి ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గారికి ఆత్మకూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందించారు.
ఈ వినతిని పరిశీలించిన మంత్రి సానుకూలంగా స్పందించారని, నూతన బస్టాండ్ నిర్మాణానికి త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని పట్టణ కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

