Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​నూతన అంగన్వాడి కేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 8:37 PM వికారాబాద్General
​నూతన అంగన్వాడి కేంద్రం ప్రారంభం - Udayam
వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని కౌన్సిలర్ సుష్మ ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

Comments

G
Loading comments...