Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూలు పౌర్ణమి వేడుకలకు కేంద్ర మంత్రికి ఆహ్వానం

Follow Udayam on Google
babu varun Aug 25, 2026 4:02 PM రాజన్న సిరిసిల్లGeneral
నూలు పౌర్ణమి వేడుకలకు కేంద్ర మంత్రికి ఆహ్వానం - Udayam
సిరిసిల్లలో ఈ నెల 28న పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న నులుపౌర్ణమి వేడుకలకు కేంద్రమంత్రి, ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను పద్మశాలి సంఘం ప్రతినిధులు కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి మండల సత్యం తదితరులు పాల్గొని, ఆహ్వాన పత్రికను అందజేశారు.

Comments

G
Loading comments...