Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూకరాజు ఫ్యామిలీ సూసైడ్: సౌజన్యపై ఒత్తిడి

Follow Udayam on Google
B RAJESH Aug 19, 2026 10:58 AM విజయనగరంGeneral
నూకరాజు ఫ్యామిలీ సూసైడ్: సౌజన్యపై ఒత్తిడి - Udayam
AP: నూకరాజు ఫ్యామిలీ సూసైడ్ ఘటనలో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. నూకరాజు అల్లుడు, కుమార్తె సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి గత నెల 2న చనిపోయారు. ఆయన్ను సాధిక్ చంపేసినట్లు సౌజన్య లేఖలో రాశారని జగదీశ్వర్ తండ్రి భాస్కర్ తెలిపారు. తన కోడలిని ఇస్లాం పుస్తకాలు చదవాలని, మతం మారాలని ఒత్తిడి చేశాడన్నారు. సౌజన్య ప్రైవేట్ విషయాలు అడ్డుపెట్టుకొనే సాధిక్ వారిని వేధించినట్లు భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...