వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబానికి జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్.తేజేశ్వరరావు కోరారు.
సోమవారం జిల్లా ఎస్పీ మహేశ్వర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. నూకరాజు కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్‌ఖాన్‌పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

