వార్తలకు తిరిగి వెళ్లండి

నూజండ్ల మండల వ్యవసాయ అధికారి ఆంజనేయులు నాయక్ గురువారం ముప్పరాజు వారిపాలెంలోని ఎరువుల, పురుగు మందుల దుకాణాల్లో తనిఖీలు చేశారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్ పుస్తకాలను పరిశీలించిన ఆయన, నిల్వలను తనిఖీ చేశారు.
వ్యాపారులు రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం ఎంఆర్‌పీ ధరలకే ఎరువులను విక్రయించాలని సూచించారు.
Comments
Loading comments...

