Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూజివీడు మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 10:49 AM ఏలూరుGeneral
నూజివీడు మున్సిపాలిటీలో వార్డు రిజర్వేషన్లు - Udayam
నూజివీడు మున్సిపాలిటీలోని 36 వార్డుల రిజర్వేషన్లను ప్రత్యేక అధికారి, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న బుధవారం వెల్లడించారు. OC జనరల్‌కు 6,7,8,9,13,17,19,31 వార్డులు, OC మహిళకు 2,5,12,14,18,21,27,30,32,35 వార్డులు కేటాయించారు. BC జనరల్‌కు 1,3,10,26,34, BC మహిళకు 4,20,33,36, SC జనరల్‌కు 15,16,25,29, SC మహిళకు 22,23,24, ST జనరల్‌కు 28, ST మహిళకు 11 వార్డులు రిజర్వ్ చేశారు.

Comments

G
Loading comments...