వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న నూజివీడు మున్సిపాలిటీలో ఇప్పటివరకు ఛైర్‌పర్సన్ స్థానం ఎస్టీలకు రిజర్వు కాకపోవడంపై ఆ సామాజిక వర్గాల ఓటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్సీ జనరల్, ఓసీ జనరల్ రిజర్వేషన్లు అమలయ్యాయి. తాజాగా జరగనున్న ప్రత్యక్ష ఎన్నికల్లో ఛైర్‌పర్సన్ పదవిని ఎస్టీలకు కేటాయించాలని ఆ సామాజిక వర్గాల ఓటర్లు కోరుతున్నారు.
Comments
Loading comments...

