Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూజెండ్ల కాలువలో గణపతి విగ్రహాలు

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 11:06 AM పల్నాడు General
నూజెండ్ల కాలువలో గణపతి విగ్రహాలు - Udayam
గణపతి నవరాత్రులు ముగిసి 15 రోజులు గడిచినా నూజెండ్ల మండలంలోని కాలువలో గణపతి విగ్రహాలు కనిపిస్తున్నాయి. రవ్వవరం సమీపంలోని సాగర్ కుడి కాలువలో నిమజ్జనం చేసిన విగ్రహాలు నీటిమట్టం తగ్గడంతో కాలువ ఒడ్డున దర్శనమిస్తున్నాయి. నిమజ్జనానికి సరిపడా నీరు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...