Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవిష్యత్‌ నాయకులను తీర్చిదిద్దాలి: శైలజా కిరణ్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 6:31 PM జాతీయంGeneral
భవిష్యత్‌ నాయకులను తీర్చిదిద్దాలి: శైలజా కిరణ్‌ - Udayam
బిజినెస్‌ స్కూళ్లు పాఠాలకే పరిమితం కాకుండా భవిష్యత్‌ నాయకులను తీర్చిదిద్దే కేంద్రాలుగా మారాలని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ పిలుపునిచ్చారు. బెంగళూరులో జరిగిన ఎయిమ్స్‌ 37వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆమె మాట్లాడారు. మానవ మేధస్సు సాంకేతికతకు లొంగిపోకూడదని, విలువలతో కూడిన వ్యాపారమే సుస్థిరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘ఎయిమ్స్‌ జో ఫిలిప్‌ ఉమెన్‌ లీడర్‌షిప్‌ అవార్డు’ను అందుకున్నారు.

Comments

G
Loading comments...