వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఎస్–5 ప్రాజెక్టు కింద నెక్స్ట్ జనరేషన్ అణు జలాంతర్గామిని నిర్మిస్తోంది. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ భారీ ప్రాజెక్టు చేపట్టింది.
13,500 టన్నుల సామర్థ్యంతో రూపొందుతున్న ఈ జలాంతర్గామిలో శక్తివంతమైన అణు రియాక్టర్, కే–6 ఖండాంతర క్షిపణులు ఉండనున్నాయి. విశాఖలోని నౌకాదళ కేంద్రంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...
