Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆదర్శ కుటుంబం’ కి ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌?

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 9:40 AM జాతీయంవినోదం
‘ఆదర్శ కుటుంబం’ కి ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌? - Udayam
వెంకటేశ్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం:47’ కోసం ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌ అందించనున్నట్లు సమాచారం. వెంకీ పాత్ర నేపథ్యంతోపాటు కీలక పాత్రలను తారక్‌ గాత్రంతో పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. క్రైమ్‌ అంశాలతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అక్టోబరు 2న విడుదల కానుంది. త్వరలోనే ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌పై స్పష్టత రానున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...