Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 02, 2026 10:06 PM విజయనగరంGeneral
ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయం - Udayam
తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటిన మహనీయుడు దివంగత సీఎం ఎన్టీఆర్ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా పారసాం గ్రామంలో ఎన్టీఆర్, గౌతమ బుద్ధ విగ్రహాలను ప్రారంభించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారని తెలిపారు. రెండు రూపాయలకే కిలో బియ్యం అందించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...