Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NTR జిల్లాలో భార్యాభర్తల ఎన్నికల పోటీ

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 11:14 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
NTR జిల్లాలో భార్యాభర్తల ఎన్నికల పోటీ - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నుంచి వేమా సురేశ్ బాబు జడ్పీటీసీగా, ఆయన భార్య వేమా రోజారమణి కంచికచర్ల 4వ సెగ్మెంట్ నుంచి ఎంపీటీసీగా పోటీ చేస్తున్నారు. ఐదేళ్లుగా ప్రజాప్రతినిధులుగా పనిచేసిన ఈ దంపతులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మండల ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారనే అంశంపై స్థానికంగా చర్చ సాగుతోంది.

Comments

G
Loading comments...