వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ నాగార్జుననగర్‌కు చెందిన విశ్రాంత బ్యాంకు మేనేజర్ రాజేంద్రను సైబర్ నేరగాళ్లు మోసం చేసి సుమారు రూ.3 లక్షలు కాజేశారు. SBI రివార్డు పాయింట్ల పేరుతో వచ్చిన మెసేజ్‌లోని లింక్‌ను క్లిక్ చేసిన కొద్దిసేపటికే నగదు డెబిట్ అయ్యింది.
రూ.14 వేల రివార్డు పాయింట్లు ఉన్నాయని, వాటిని వినియోగించుకునేందుకు అదే చివరి రోజని మెసేజ్‌లో పేర్కొన్నారు. ఘటనపై రాజేంద్ర బుధవారం పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

