వార్తలకు తిరిగి వెళ్లండి

యూనియన్ బ్యాంక్‌కు రూ.24 కోట్ల మోసం వ్యవహారంలో CBI అధికారులు రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి శివారులోని ‘ఓంకార విజయలక్ష్మి స్ట్రైప్స్’ కంపెనీలో తనిఖీలు చేపట్టారు.
రుణం పొందే సమయంలో ఆస్తులు, యంత్రాలు, మౌలిక వసతులు ఉన్నట్లు పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలున్నాయి. కంపెనీలో వాస్తవంగా కార్యకలాపాలు జరిగాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

