వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సెప్టెంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా 61.92 లక్షల మందికి పైగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
ఈ నెలకు గాను రూ.2,693.90 కోట్లను విడుదల చేసినట్లు వెల్లడించిన ఆయన, కొత్తగా మంజూరైన వితంతు పింఛన్లను కూడా అదే రోజు అందించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

