వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలపూడి పట్టణంలోని గాజులవారి వీధి, ఎరుకలపేటలో మంగళవారం ఎమ్మెల్యే రోషన్‌కుమార్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. కూటమి నాయకులతో కలిసి వయోవృద్ధుల ఇళ్లకు వెళ్లి పింఛన్ సొమ్ము అందజేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల పంపిణీలో ముందుండి కీలకపాత్ర పోషిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పేదలు, వృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

