వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగస్టు నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో 2.66 లక్షల మంది పింఛనుదారులకు రూ.166.72 కోట్లు ఇంటి వద్దే అందజేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 1న ఉదయం 6:30 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని వెల్లడించారు.
Comments
Loading comments...

