Back to feed
అతిపెద్ద సంక్షేమ పథకంగా 'ఎన్టీఆర్ భరోసా'!
Sonal Jun 12, 2026 10:10 AM ఎన్టీఆర్ జిల్లా 13 views3 days ago
ఎన్టీఆర్ భరోసా దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకమని సీఎం చంద్రబాబు తిరుపతి కూటమి సభలో అన్నారు. దీని ద్వారా 63 లక్షల మందికి నెలకు ₹4,000 ఇస్తున్నట్లు తెలిపారు.
స్త్రీ శక్తి ద్వారా 71 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించామన్నారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఏడాదికి ₹20,000 అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

